ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) అంట్లాటిస్ భూమికి దగ్గరగా
వచ్చినప్పుడు ఉపగ్రహం ద్వారా తీసిన ఛాయా చిత్రమని నాసా స్పేస్ ఆపరేషన్స్
చీఫ్ బిల్ గెరెస్టిమెరియర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పూర్తిస్థాయిలో స్పేస్ సెంటర్ నిర్మాణం 2012 నాటికి పూర్తవుతుందని
తెలిపారు.
0 Comments