Ad Code

ఫోన్‌ నంబర్‌ లేకుండానే వాట్సాప్‌ ?


వాట్సాప్‌ ఖాతా ఫోన్‌ నంబర్‌తో అనుసంధానమై ఉంటుం ది. ఒకవేళ ఆ ఫోన్‌ నంబర్‌ యాక్టివ్‌ లేకపోతే, ఫోన్‌ ఎక్కడైనా పోతే  దాంట్లో ఉన్న వాట్సాప్‌ ఖాతాను కూడా యూజర్‌ కోల్పోయినట్టే. ఈ సమస్యను తొలిగించేందుకు ఫోన్‌నంబర్‌ అవసరం లేకుండా వాట్సాప్‌ సేవల్ని పొందే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీవర్గాలు తెలిపాయి. ఫోన్‌ నంబర్‌తో కాకుండా యూజర్ల ఈ-మెయిల్‌ వెరిఫికేషన్‌తో వాట్సాప్‌ ఖాతాను అనుసంధానం చేసే ప్రక్రియపై కంపెనీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వాట్సాప్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌తో మరిన్ని ఫీచర్స్‌, గోప్యతపై మెరుగైన పద్ధతుల్ని తీసుకురాబోతున్నది.

Post a Comment

0 Comments

Close Menu