Ad Code

తగ్గిన బంగారం, వెండి ధరలు !


గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 600 తగ్గి రూ. 68,300గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ. 74,510కు చేరింది. ఇక కేజీ సిల్వర్ ధర రూ. 2000 తగ్గి రూ. 99,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu