Ad Code

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బావిలో దూకి ఆత్మహత్య !


తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని వైరా మండలం నారపునేనిపల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దావులూరి వర్ష (22) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. భర్త కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నారు. అనారోగ్య కారణాలతోనే వర్ష ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu