Ad Code

పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయిన మహిళ ?


త్తరప్రదేశ్ కు చెందిన ఓ 32 ఏళ్ల మహిళకు వేసిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల ఆమె చేతిని కోల్పోయారు. లక్నో KGMU చీఫ్ సర్జన్ సయ్యద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తేలికపాటి నొప్పికే ఇంట్రాఆర్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu