Ad Code

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరణ !


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నీటిపారుదన శాఖ గెస్ట్ హాస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో ఇంద్రకీలాాద్రి వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu