Ad Code

కూరగాయలతో పాటు పాములను కూడా పచ్చిగా తింటుంది ?


క్షిణ కొరియాకు చెందిన ఓ యువతి. కూరగాయలతో పాటు పాములను కూడా పచ్చిగా తింటుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'asmrmukbangworld' అనే పేజీ షేర్ చేసింది. ఆమె పామును పచ్చిగా కరకర నమిలి తింటుండటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu