Ad Code

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం !


హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాన పడుతోంది. ఎల్‌బీ నగర్,ఉప్పల్, కాప్రా, మేడ్చల్‌లో కూడా కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక పలు చోట్ల హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu