Ad Code

35 రోజుల సర్వీస్ వాలిడిటీతో రూ.107 బీఎస్ఎన్ఎల్ ప్లాన్ !


బీఎస్ఎన్ఎల్ రూ.107 ప్లాన్ 35 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అందరూ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను 30 రోజుల కంటే తక్కువ సర్వీస్ వ్యాలిడిటీతో ఇంకా ఎక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లో 200 నిమిషాల వాయిస్ కాలింగ్‌తో పాటు 3GB డేటాను అందిస్తోంది. టెలికామ్ ల ధరలు పెరిగిన నేపథ్యంలో సెకండరీ సిమ్‌ని కలిగిన వారికి ఇది మంచి ప్లాన్. 

Post a Comment

0 Comments

Close Menu