Ad Code

బైక్‌పై స్టంట్స్ రీల్స్ చేస్తూ యువకుని దుర్మరణం !


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర పోలీస్ స్టేషన్ పరిధిలో  పెద్ద అంబర్‌పేట్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు వర్షంలో బైక్‌పై స్టంట్స్ చేస్తూ రీల్స్ చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పడంతో శివ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. డ్రైవింగ్ చేస్తున్న మరో యువకుడికి తీవ్ర గాయలు కాగా స్థానిక గమనించి అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu