Ad Code

కొత్త ఇంజెక్షన్‌తో హెచ్‌ఐవీకి చెక్ ?


క్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్, కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని రెండుసార్లు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే యువతులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుంది. ఇతర ఔషధాల కంటే మెరుగైన రక్షణను అందిస్తుంది. ఇది హెచ్‌ఐవీని తగ్గిస్తుందని వైద్య శాస్త్రవేత్త అయిన లిండా-గెయిల్ బెక్కర్ తెలిపారు. దీని కోసం 5000 మందిపై పర్పస్ 1 ట్రయల్ వేశారు. రెండు ఔషధాల సామర్థ్యాన్ని పరీక్షించారు. లెనాకావిర్ అనే ఫ్యూజన్ క్యాప్‌సైడ్ ఇన్హిబిటర్‌ ఇంజెక్షన్‌తో పరీక్షించారు. ఇది హెచ్‌ఐవీ జన్యుపదార్థం. ప్రతిరూపణకు అవసరమైన ఎంజైమ్‌లను రక్షించే ప్రొటీన్ షెల్. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి చర్మంపై వేస్తారు. ఈ ఇంజెక్షన్‌ను 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఇస్తారు. ఇది మెరుగైన రక్షణను అందిస్తుంది. రెండో ఇంజెక్షన్‌ డెస్కోవీ ఎఫ్/టీఏఎఫ్. ఇది మెరుగైన ఫార్మకోకైనటిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇది ఎక్కువగా పురుషులు, లింగమార్పిడి చేసుకున్న స్త్రీలలో ఎక్కువ ఉపయోగం ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu