Ad Code

దుకాణంలోకి ప్రవేశించి దుకాణం మహిళా సిబ్బందిని తొక్కిన ఎద్దులు !


రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ అకస్మాత్తుగా బట్టల దుకాణంలోకి ప్రవేశించి దుకాణ మహిళా సిబ్బందిని తొక్కిన ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో చోటుచేసుకుంది. రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ ఓ దుకాణంలోకి ప్రవేశించిన దృశ్యం దుకాణంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి కర్రతో దుకాణంలోకి ప్రవేశించి కర్ర సహాయంతో రెండు ఎద్దులను తరిమికొట్టాడు. ఇద్దరు యువతులకు పెద్దగా గాయాలు కాలేదు. 

Post a Comment

0 Comments

Close Menu