Ad Code

అమెజాన్ లో హానర్ X9b 5జిపై డిస్కౌంట్ ఆఫర్ !

మెజాన్ లో హానర్ X9b 5జిపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 25,998 ధరతో లిస్ట్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను రెండు భారీ ఆఫర్లతో చవక ధరలో అందుకునే వీలుంది. హానర్ X9b 5జి స్మార్ట్ ఫోన్ పైన రెండు గొప్ప ఆఫర్లను ఈరోజు అమెజాన్ అందించింది. అందులో ఒకటి బ్యాంక్ ఆఫర్ అయితే, రెండవది ఎక్స్ చేంజ్ ఆఫర్. ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ ను బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో కొనే వారికి రూ. 6,000 భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ. 8,000 భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ను అందిస్తోంది. అంటే, ఈ ఫోన్ ను మీ పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే, ఈ ఎక్స్ చేంజ్ బోనస్ కూడా యాడ్ అవుతుంది. ఉదాహరణకు మీ ఫోన్ ఎక్స్ చేంజ్ విలువ రూ. 4,000 రూపాయలు ఉందనుకోండి ఈ రూ. 8,000 అదనపు బోనస్ తో కలుపుకొని రూ. 12,000 లుగా మారుతుంది. రూ. 19,990 మినిమం పర్చేస్ వాల్యూ పైన మాత్రమే ఈ రూ. 6,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్లలో ఏదైనా ఒకటి మాత్రమే అందుకునే వీలుంటుంది. ఈ ఫోన్ పైన అందించిన ఈ ఆఫర్స్ కేవలం లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే. ఈ ఆఫర్ జూలై 26 నుంచి జూలై 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ హానర్ స్మార్ట్ ఫోన్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ కర్వుడ్ AMOLED డిస్ప్లే కలి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 6 Gen 1 ప్రోసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 108MP మరియు 35W సపోర్ట్ కలిగిన 5800 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu