Ad Code

భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు !


నిన్నస్వల్పంగా తగ్గిన బంగారం ధర, నేడు భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరగగా, 24 క్యారెట్లపై రూ.1300 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.74,450గా నమోదైంది. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర, నేడు భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.3000 పెరిగి, 89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి 95 వేలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరలు: హైదరాబాద్ - రూ.68,250, విజయవాడ - రూ.68,250, ఢిల్లీ - రూ.68,400, చెన్నై - రూ.68,250, బెంగళూరు - రూ.68,250, ముంబై - రూ.68,250, కోల్‌కతా - రూ.68,250. కేరళ - రూ.68,250. 


Post a Comment

0 Comments

Close Menu