Ad Code

తప్పిన వాయుగుండం ముప్పు !

                                         

తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమయి కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిషా, బెంగాల్ తీరానికి చేరుకోనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు ఒడిషా, బెంగాల్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ ఏపీ, తెలంగాణలో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.�

Post a Comment

0 Comments

Close Menu