Ad Code

దుర్గా పూజలో భక్తుడిపై కాజోల్‌ ఆగ్రహం : వీడియో వైరల్


బాలీవుడ్ నటి కాజోల్ ఎక్కువగా వార్తల్లో ఉండరు. వీలైనంత వరకు చాలా సింపుల్‌గా ఉంటూ మీడియాకు దూరంగా ఉంటారామె. కానీ తాజాగా కాజోల్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో జరిగిన దుర్గా పూజలో మండపం వద్ద కాజోల్ ఒక భక్తుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటనకు సంబంధించిన వీడియో అది. కాజోల్ మైక్ తీసుకుని మరీ అతడిని వారించడంతో పాటు అలాంటి వాళ్లందరినీ వెనక్కి వెళ్లాల్సిందిగా చెప్పింది. అదే మండపం వద్ద కాజోల్‌కి కొంచెం దూరంలోనే ఆలియా భట్ కూడా కామ్‌గా నిలబడి ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. ఇంతకీ అక్కడేం జరిగింది? ఎప్పుడూ కూల్‌గా ఉండే కాజోల్‌కి అంత కోపమెందుకొచ్చింది? ఆమెకి కోపం తెప్పించేలా ఆ భక్తుడు ఏం చేశాడు అనేది ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu